ఒబామా డాటర్ ఇలా దొరికేసింది (వీడియో)

Obama Daughter Malia Smoking Video

11:18 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Obama Daughter  Malia Smoking Video

పిల్లలు ఏం అది పెద్దవాళ్ళ పెంపకాన్నే నిందిస్తారు. సామాన్యుడైనా వివి ఐపి అయినా సరే ఈ నిందలు, అవమానాలు భరించక తప్పదు. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కే ఈ దుస్థితి వచ్చింది. ఇంతకీ ఏమిటంటే, ఆయన పెద్ద కూతురు మలియా ఒబామా ఈ మధ్య సంచలనం రేపింది. షికాగో లో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో సరదాగా సిగరెట్ తాగుతూ కనిపించింది. 18 ఏళ్ళ ఈ అమ్మాయి తననెవరూ చూడలేదనుకుందో ఏమో..గుప్పు గుప్పున సిగరెట్ దమ్ములు పీల్చేసి, పొగను ఊదుతూ అందరి కంట్లో పడింది.

ఈ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసిన మూడ్ లో ఇలా చేసిందనుకున్నా..దీనికి నెగెటివ్ టాక్ వచ్చేసింది. సెలబ్రిటీ ల పిల్లలు తాము ఏదో ఒక ఘన కార్యం చేసి వార్తలకెక్కాలని ఉవ్విళ్ళూరుతుంటారు. మలియా కూడా ఈ విషయంలో తానేమీ తీసిపోనని నిరూపించుకుందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అమ్మాయి చర్యను సమర్థిస్తున్నారు. ఇందులో తప్పేముందని ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఇక ఒబామా దంపతులకు ఈ విషయం తెలుసా , లేదా అనే సందేహాలు వినవస్తున్నాయి. పాపం ఒబామాకు డాటర్ ఎంత ఇబ్బంది తెచ్చి పెట్టింది.

ఇది కూడా చూడండి: పెళ్లికూతురు కొబ్బరి బొండం పట్టుకురావడం వెనుక అసలు రహస్యం ఇదే!

ఇది కూడా చూడండి: ఈ సంకేతాలుంటే అదృష్టం, ధనం మిమ్మల్ని వరిస్తాయట!

ఇది కూడా చూడండి: తిరిగే భూమి ఒక్కసారిగా ఆగిపోతే ఏమౌతుందో తెలుసా?

English summary

US President Barack Obama elder daughter Malia. she has been spotted smoking the video goes viral.