కెనడా ప్రధాని భార్య చేతిలో ఒబామా..

Obama Holds Canada Prime Minister Wife Hand

10:43 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Obama Holds Canada Prime Minister Wife Hand

ఇక కొన్ని రోజుల్లో మాజీ కాబోతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరో వివాదంలో చిక్కుకున్నారు. 2014లో కూడా ఒబామా నెల్సన్ మండేలా సంతాప సభకు వెళ్లి ఇతర దేశాలకు చెందిన మహిళా నాయకురాళ్లతో సెల్ఫీలు దిగారు. ఇది పెద్ద దుమారం రేపింది. ఇక తాజాగా కెనడా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఒబామా నేరుగా వచ్చి కెనడా ప్రధాని ట్రుడో భార్య సోఫీ పక్కన కూర్చున్నారు. జోకుల్లో మునిగితేలారు. అంతవరకూ షోషల్ గా మూవీ అవ్వడం బానే ఉంది. ఈ సందర్భంగా ఒబామా ట్రుడో భార్య సోఫీ చేతిలో చెయ్యి వేశారు. అంతే కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెను సంచలనంగా మారింది. నెటిజన్లు ఫొటోపై వందల రకాల కామెంట్లు చేస్తున్నారు. మిషెల్ ఒబామా ఈ ఫొటో చూసిందా లేదా అంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:ఉన్నత పదవికి రవిశాస్త్రి గుడ్ బై

ఇవి కూడా చదవండి:పోలీసుల తీరు నిరసిస్తూ.. బిల్డింగ్ ఎక్కిన మహిళ

English summary

America President Obama strucked into another controversy recently he visited Canada and there he sit beside Canada Prime Minister's wife Sophie Grégoire hand and played some jokes. Now this become more controversial.