ఓబీ నుంచి వరల్డ్ ఫోన్ ఎంవీ1

Obi Worldphone MV1 Smartphone

04:52 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Obi Worldphone MV1 Smartphone

ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఓబీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. వరల్డ్‌ఫోన్ ఎంవీ1 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించింది. త్వరలోనే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరోప్ దేశాల్లో వినియోగదారులకు లభ్యం కానుంది. 1జీబీ, 2జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. 1జీబీ ఫోన్ ధర రూ.9,500 కాగా.. 2 జీబీ ఫోన్ రూ.10 వేలకు అందుబాటులోకి రానుంది.

వరల్డ్‌ఫోన్ ఎంవీ1 ఫీచర్లు ఇవే..


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.1, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

English summary

Popular International Smartphone maker Obi launched a new Smartphone Named Obi Worldphone MV1.The specifications of this smartphone were 5.00-inch Display,2-megapixel Front Camera,8-megapixel Rear Camera,16GB internal Storage,2500mAh Battery