వృద్ధ దంపతుల హత్య     

Old Couple Murdered In Guntur

10:32 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Old Couple Murdered In Guntur

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గుడిపూడిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు వృద్ధ దంపతులను గొంతుకోసి హత్యచేశారు. మృతులు రామారావు, వెంకాయమ్మలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary

An old couple named Rama Rao and Venkayamma was murdered by unknown persons in Gudipudi,Guntur