వృద్దుని ప్రాణాలు బలిగొన్న యువకులు

Old Man Dies Because Of Sit ups In Telangana

03:26 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Old Man Dies Because Of Sit ups In Telangana

తెలంగాణలోని బోయినపల్లి ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులు కనికరం కూడా లేకుండా ఒక యాబైయేళ్ల వ్యక్తిని ఎండలో గుంజీలు తీయించారు. ఆ నలుగురు యువకులు ఇలా ఎందుకు చేసారనుకుంటున్నారా.! ఆ పెద్దాయిన ఏం అంత పెద్ద నేరం చెయ్యలేదు ఆ నలుగు యువకులు వెళ్తున్న కారును తన కారుతో ఆ పెద్దాయన రాసుకోవడంతో ఆ యువకుల కారుకు చిన్న గీత పడింది . దీంతో కోపంతో ఉగిపోయిన ఆ నలుగురు యువకులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు .

ఇవి కూడా చదవండి: మగువలు బరువు పెరుగుటకు కారణాలు ఇవే !

మొదట్లో ఆయన కారులో చనిపోయి పడిపోయినపుడు ఎండ వేడికి సన్ స్ట్రోక్ తగిలి పడిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు , కానీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫూటేజ్ లను పరిశీలించిన పోలీసులకు ఆ తర్వాత అసలు విషయం ఎంతో తెలుసుకున్నారు . ఆ పెద్దాయనతో ఎండలో గుంజీలు తీయించడమే కాకుండా అతని పర్సు తీసుకొని అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు . ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చెయ్యగా నాలుగో వ్యక్తీ కోసం పోలీసులు గాలిస్తున్నారు . ఇంతకి ఆ మృతుడి వివరాలు తెలియ రాలేదు .]

ఇవి కూడా చదవండి:పవన్ మూడో భార్య గురించి తెలీని నిజాలు..

ఇవి కూడా చదవండి:నాగార్జున కు మోహన్ బాబు షాక్

English summary

A Man Aged 50 years was died because of Sit Ups in Boyanapalli in Telangana. The 50 year old man scratched the car of four young people then they got angry and they punished him on road. They used to take the man;s purse and gone away from their . This incident was recorded in CCTV camera and police arrests three people and searching for the fourth one.