సింధు దీక్ష సక్సెస - ఆంక్షలు తొలగింపు

Olympic bronze medalist PV sindhu awarded Rs 3cr cash by AP govt

10:57 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Olympic bronze medalist PV sindhu awarded Rs 3cr cash by AP govt

ఏ పనైనా చేస్తే యజ్ఞంలా చేయాలి. దీనికోసం ఎన్నో వదులుకోవాలి. మరెన్నింటికో దూరంగా ఉండాలి. సరిగ్గా ఒలింపిక్స్ కోసం ఆరు నెలలుగా పీవీ సింధు ఇదే చేసింది. అనుకున్నట్లుగా సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆమె చేపట్టిన దీక్ష సక్సెస్ అయ్యింది. ఈ ఆరు నెలల కాలంలో సింధు తన వ్యక్తిగత లైఫ్ ని చాలా కోల్పోయింది. అంటే ఇష్టమైన వాటికి దూరంకావడం. కఠోర శిక్షణ సమయంలో విధించిన ఆంక్షల్ని.. పతకం గెలవగానే కోచ్ గోపీచంద్ వాటిని ఎత్తేశాడు.

1/3 Pages

వీటికి దూరంగా వుంది ....

ఇష్టమైన రుచులు.. మూడు నెలలుగా సెల్ ఫోన్ దూరం.. ఆమెకు ఇష్టమైన ఐస్ క్రీమ్ .. అంతెందుకు సింధుకు ఎంతో ఇష్టమైన ‘స్వీట్ పెరుగు’కూ దూరంగానే గడిపింది. ఆ ఆరు నెలల్లో తాను ఏం చెబితే అది చేసిందని, ఈ పతకం కోసం శిష్యురాలు ఎంత కష్టపడిందో తనకు మాత్రమే తెలుసంటూ మనసులోని మాటను కోచ్ బయటపెట్టాడు. దీంతో ఎప్పటిమాదిరిగా సింధు ఇష్టమైనవాటిని కంటిన్యూ చేయవచ్చని చెప్పుకొచ్చాడు.

English summary

Olympic bronze medalist PV Sindhu awarded Rs 3 crores cash by Andhra Pradesh Government.