చర్చిలో మార్మోగిన పంచాక్షరీ మంత్రం

Om Namah Shivaya Chanted in Russian Church

11:12 AM ON 7th January, 2017 By Mirchi Vilas

Om Namah Shivaya Chanted in Russian Church

ఇదేమిటి అనుకుంటున్నారా? నిజం, సనాతన ధర్మంలో మహర్షులు మంత్రాల ద్వారా అద్భుత శక్తులను సాధించిన సంగతులు అనేకం ఉన్నాయి. అందుకే మాటే మంత్రం అన్నారు. అంటే ఒక అక్షరాన్నైనా పద్ధతి ప్రకారం పలకడం వల్ల గొప్ప శక్తి వస్తుందని చెప్తూ ఉంటారు. ఇదే తరహాలో ఇప్పుడు మంతం పట్ల భారతీయులే కాకుండా విదేశీయులు, ఇతర మతాలవారు కూడా ఆసక్తిని పెంచుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా రష్యాలోని ఓ చర్చిలో పంచాక్షరి మంత్రం మారుమోగింది. రాక్ బ్యాండ్ ప్లేయర్ ‘ఓం నమః శివాయ’ , ‘గం గణపతయే నమః’ అని రాగయుక్తంగా ఆలపిస్తూ ఉంటే ప్రేక్షకులు తన్మయత్వంతో కోరస్‌గా ఆలపించారు. చప్పట్లు కొడుతూ, ఈ మంత్రాలను జపిస్తూ భక్తి భావంతో పరవశించారు. మీరు కూడా వినండి.

ఇవి కూడా చదవండి: ఫేస్ బుక్ లో అభ్యంతరకరపోస్టులు.. మరి ఆమె ఏం చేసింది?

ఇవి కూడా చదవండి: ధోనీ కెప్టెన్సీని వదులుకోవడానికి అసలు కారణాలు ఇవేనట

English summary

Hindu Traditions were respected by many others all over the world and recently in a Russian Church Chapel of the church sanged Om Namah Shivaya and Om Ganadhipathaye Namah in a Church in Russia, Now this was going viral all over the internet.