ఓంకార్‌ అన్నయ్య మరో సినిమా

Omkhar's New Movie

01:08 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Omkhar's New Movie

టివీ యాంకర్‌ గా తన బుల్లి తెర ప్రస్థానాన్ని ప్రారంభించి సినీ దర్శకుడిగా ఎదిగాడు ఓంకార్‌ .ఓంకార్ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా జీనియస్‌ చిత్రంతో తడబడ్డాడు . అయితే ఇటీవల ఓంకార్‌ దర్శకత్వం వహించిన రాజుగారిగది సినిమాతో తన తొలి హిట్‌ ను అందుకున్నాడు. రాజుగారిగది సినిమాకి సాయికొర్రపాటి,వారాహి చలన చిత్రం వారి సహాయం లేకపోతే సినిమా అంతటి ఘన విజయం సాధించేది కాదని ఓంకార్ పలు టీవీ ఇంటర్వ్యూలలో పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే . తాజాగా ఓంకార్‌ అన్నయ్య తమ్ముడు అశ్విన్‌ హీరోగా,తేజస్విని మదివాడ హీరోయిన్‌ ఓంకార్‌ సొంత నిర్మాణ సంస్థ ఓక్‌ బ్యానర్‌ రూపొందించిన చిత్రం 'జతకలిసే' ఈ చిత్ర పంపిణీ భాద్యతను కూడా వారాహి చలన చిత్ర సంస్థ వారే తీసుకోవడం విశేషం. కేవలం కోటిన్నర వ్యయంతో తీసిన ఈ సినిమాను వారాహి చలన చిత్రం వారు పంపిణీ చెయ్యడం అభినందనీయం. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 25 న క్రిస్మస్‌ కు విడుదల చెయ్యనున్నారు.

English summary

Omkar's New Movie Jata Kalisay to be distributed by varahi chalana chitra films by sai korrapati. Omkar produced this film in his own banner Oak Films. Omkhar's brother Ashwin acted as hero and tejaswi madiwada acted as heroine in this movie. This movie is released on 25th december on the eve of Christmas