బ్రహ్మోత్సవం లో మహేష్ బాబు కాస్ట్యూమ్స్ ఖర్చు ఎంతో తెలుసా..

One Crore Spend For Mahesh Babu Costumes In Brahmotsavam

01:30 PM ON 19th May, 2016 By Mirchi Vilas

One Crore Spend For Mahesh Babu Costumes In Brahmotsavam

సూపర్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం . ఈ చిత్రాన్ని ,మహేష్ బాబు తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెరకెక్కించాడు . కుటుంభ కథా చిత్రంగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్ బాబు దాదాపు "100 జతల" బట్టలను వేసుకున్నాడట , ఆ 100 జతల కాస్ట్యూమ్స్ కు అయిన ఖర్చు ఎంతో తెలుసా, అక్షరాలా కోటి రూపాయలు . ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా నటిస్తున్నాడు కాబట్టి అందుకు తగ్గటుగా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకొని కొత్త కొత్త రకాల కాస్ట్యూమ్స్ ని సెలెక్ట్ చేసారట .

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మహేష్ ఈ విషయాన్నీ తానె స్వయంగా చెప్పాడు . ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కుడా మహేష్ బాబు కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా రేపు విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:మహేష్ తండ్రి పాత్రలో రజినీకాంత్?

ఇవి కూడా చదవండి:ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఈ దేశాలలో హాయిగా డ్రైవింగ్ చెయ్యచ్చు

English summary

Tollywood Super Star Mahesh Babu's recent film was Brahmotsavam and this movie was going to be released on May 20th and a interesting fact that this movie unit spend 1 crore rupees for Mahesh Babu's Costumes in Brahmotsavam Movie.