మెగా ఫ్యామిలీ నుండి మరో న్యూ హీరో ఎంట్రీ

One more hero from mega family

01:56 AM ON 27th November, 2015 By Mirchi Vilas

One more hero from mega family

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి వార‌సుల కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నారు. వారి సంఖ్య ఇప్ప‌టికే చాలా ఎక్కువైంద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కాకున్నా, ఒక‌టి రెండు సంవ‌త్స‌రాల్లో మ‌రో మెగా ఫ్యామిలీ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అతడు ఎవరో కాదు..సాయి ధరమ్ తేజ సోదరుడు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. కానీ అత‌నికి సినిమాలంటే పిచ్చ‌ట‌. .పైగా శంకర్ దాదా జిందాబాద్ లో చిరంజీవి డాక్టర్ గా ఓ కుర్రాడికి వైద్యం చేస్తాడు. ఆ సీన్‌లో న‌టించే కుర్రాడే సాయి ధ‌ర‌మ్ త‌మ్ముడు అత‌డి పేరు వైష్ణవ్ తేజ‌.

Michi Vilas Poll

మీ ఫేవరెట్ హీరో ఎవరు?

English summary

Sai Dharam Tej brother Vaishnav Tej all set to make his silver screen debut very soon.