ఆయనతో ఒక్క క్షణం నటించినా చాలు: సన్నీ

One second is enough to share screen with him: Sunny Leone

05:27 PM ON 28th January, 2016 By Mirchi Vilas

One second is enough to share screen with him: Sunny Leone

సన్నీ లియోన్ గతంతో నాకు సంబంధం లేదు ఆమెతో కలిసి నటించేందుకు నేను రెడీ అని ఆమిర్ ఖాన్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ స్పందిస్తూ ఒక అనౌన్స్ చేసింది. 'మస్తీజాదే' ప్రమోషన్ కోసం వెళ్ళిన సన్నీ ఒక ఇంటర్‌వ్యూ లో ఈ విధంగా తన మనసులో మాట భయట పెట్టింది. ఆమిర్ ఖాన్ సర్ తో కలిసి నటించడమా? ఆమిర్ తో కలిసి నటించడమంటే అంతకన్నా అదృష్టమా!! ఆ అవకాశం వస్తే ప్రపంచం లో న అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు.

ఆయనతో ఒక్క క్షణం కలిసి నటించినా చాలు అంతకంటే గొప్ప మరొకటి లేదు. అంతేకాదు ఆయన నడుస్తుంటే ఆయన వెనుకాల నడిచే సీన్ ఉన్నా చాలు అని ఆమిర్ ఖాన్ పై తనకున్న భక్తి ని చాటి చెప్పింది. అలాంటి గొప్ప వ్యక్తి తో కలిసి నటించాలని ఏ హీరోయిన్ అయినా సరే కలలు కంటుంది అని సన్నీ చెప్పుకొచ్చింది.

English summary

Bollywood hot beauty Sunny Leone gave interview in Mastizaade promotion. In that interview she said that one second is enough to me to share screen with Aamir Khan sir.