అందరికీ షేర్ చెయ్యండి: ఈ హాస్పిటల్ లో వారం రోజులు పాటు హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ!

One week free heart operations in this hospital

10:16 AM ON 17th September, 2016 By Mirchi Vilas

One week free heart operations in this hospital

ఈ ప్రపంచంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. అయితే ఒక్కోసారి చెడు ఎంత ప్రాపకం పెంచుకున్నా, చివరికి మంచి అన్నది మాత్రమే నిలుస్తుంది. ఇక ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆ దేవుడే కొన్నిసార్లు ముందుకొస్తుంటాడు. కార్పొరెట్ వైద్యంతో ప్రపంచం కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు? కానీ ఇక్కడ వైద్యం ఉచితం. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు ముందుకొస్తున్నారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రుల్లో ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి.

ఇందుకోసం 8 మంది ఇంగ్లాండ్ వైద్యులు విజయవాడ వస్తున్నారని సమాచారం. గుండె వైద్యం పూర్తిగా ఫ్రీ. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 05 వరకూ వారం రోజులు పాటు ఈ ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు.

కన్సల్ట్ నంబర్స్:

1. 9494606677

2. 9494254206

English summary

One week free heart operations in this hospital