జుట్టు ఊడిపోతోందా.. అయితే ఉల్లి రసం పరిష్కారం

Onion is the best medicine for hair loss

11:55 AM ON 8th July, 2016 By Mirchi Vilas

ప్రస్తుత కాలంలో అందంగా ఉండడం కోసం, అందంగా కనిపించడం కోసం చాలామంది వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ విషయంలో స్త్రీ, పురుష బేధం లేదు. అయితే అందం విషయానికి వస్తే ముఖంతోపాటు ప్రధానంగా చెప్పుకోదగినవి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా ఇట్టే ఆకర్షింపబడతారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ చిట్కాలను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవచ్చు. దీంతో చక్కని శిరోజాలు వారి సొంతమవుతాయి.

ఉల్లిపాయ రసంతో వెంట్రుకలకు పోషణను ఎలా అందించవచ్చో ఓ సారి పరిశీలిద్దాం.

2/4 Pages

2. ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఇతర ఏవైనా ఆయిల్స్ ను కలిపి రాసుకోవాలి. దీంతో శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢమై వెంట్రుకలు బలంగా, కాంతివంతంగా ఉంటాయి.

English summary

Onion is the best medicine for hair loss