జుట్టు ఊడిపోతోందా.. అయితే ఉల్లి రసం పరిష్కారం

Onion is the best medicine for hair loss

11:55 AM ON 8th July, 2016 By Mirchi Vilas

ప్రస్తుత కాలంలో అందంగా ఉండడం కోసం, అందంగా కనిపించడం కోసం చాలామంది వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ విషయంలో స్త్రీ, పురుష బేధం లేదు. అయితే అందం విషయానికి వస్తే ముఖంతోపాటు ప్రధానంగా చెప్పుకోదగినవి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా ఇట్టే ఆకర్షింపబడతారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ చిట్కాలను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవచ్చు. దీంతో చక్కని శిరోజాలు వారి సొంతమవుతాయి.

ఉల్లిపాయ రసంతో వెంట్రుకలకు పోషణను ఎలా అందించవచ్చో ఓ సారి పరిశీలిద్దాం.

3/4 Pages

3. ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటి నుంచి తీసిన రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. రెగ్యులర్ గా ఈ టిప్ ను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కూడా కాంతివంతమవుతాయి.

English summary

Onion is the best medicine for hair loss