రూ. 500తోనే పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

Only 500 cost for this marriage

12:13 PM ON 26th November, 2016 By Mirchi Vilas

Only 500 cost for this marriage

ఎవరెన్ని మొత్తుకున్నా బ్లాక్ మనీ బాబులు తమ పిల్లల పెళ్లిళ్లకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాజాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె పెళ్లికి సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేసిన విషయం తెల్సిందే. బెంగుళూరు నగరంలో అత్యంత ఆడంబరంగా ఈ వివాహం జరిపించారు. భోజనాలకే కోట్లాది రూపాయలు అయిందట. ఇక బట్టలకు కూడా కోట్లు అయ్యాయి. అయితే ప్రస్తుతం పెద్దనోట్లు రద్దయిన ప్రస్తుత తరుణంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వివాహం.. కాబోయే వధూవరులకు ఇదో గుణపాఠం. ఇంతకీ ఎంత ఖరుచయిందంటే, కేవలం 500 రూపాయలే. అవును 500 రూపాయలతో పెళ్లి చేసి చూపించిన సూరత్ లోని ఒక కుటుంబం.

1/4 Pages

పెద్దనోట్లు రద్దయినందుకు ఆ కుటుంబం పట్టించుకోలేదు. ఎవరినీ తిట్టలేదు. ముందుగా నిర్ణయించిన తేదీనే పెళ్లి వేడుకలు నిర్వహించాలని తీర్మానించింది. అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునేందుకు వధూవరులు అంగీకరించారు. వెంటనే కళ్యాణమండపం బుకింగ్ ను రద్దుచేశారు.

English summary

Only 500 cost for this marriage