థియేటర్ లో ఒక్కడే కూర్చుని సినిమా చూసాడు.. ఎందుకో తెలుసా?

Only one man saw the movie in the theatre

11:20 AM ON 12th November, 2016 By Mirchi Vilas

Only one man saw the movie in the theatre

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావంతో బడాబాబులు తల్లడిల్లుతుంటే, సామాన్య జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సినీ రంగంపై కూడా నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగానే వుంది. అలాగే సినిమా థియేటర్లపైనా పెద్ద నోట్ల రద్దు ప్రభావం విపరీతంగా పడింది. బ్యాంకులు, ఏటీఎంలు తెరుచుకోవడంతో ప్రజలకు కొంత వరకు ఊపిరి తీసుకుంటున్నా ఇబ్బందులు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. ఇక సినిమా పరిశ్రమపై నోట్ల రద్దు ఈ రోజు పెను ప్రభావమే చూపించింది. శుక్రవారం కావడంతో దేశవ్యాప్తంగా పలు సినిమాలు విడుదలయ్యాయి. సాధారణంగా శుక్రవారం అనగానే థియేటర్లు కళకళలాడుతుంటాయి. అయితే ఈరోజు మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది.

1/3 Pages

చేతిలో సరిపడా డబ్బులు లేకపోవడంతో సినిమాలకు వెళ్లేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అయితే సినిమా చూసేందుకు ఒక్కడంటే ఒక్కడే వెళ్ళాడట.

English summary

Only one man saw the movie in the theatre