ఇప్పుడు లంగావోణిలో చూపిస్తుంది

Oo Suvarna Song Teaser From Guntur Talkies

11:18 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Oo Suvarna Song Teaser From Guntur Talkies

హాట్‌ యాంకర్‌ రష్మీ, శ్రద్ధాదాస్‌, సిద్ధూ జొన్నలగడ్డ, నరేష్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గుంటూరు టాకీస్‌'. 'చందమామ కథలు' చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న విడుదలవబోతుంది. ఇదిలా ఉంటే మొన్న ఈ చిత్రంలో ఒకసాంగ్‌ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రెచ్చిపోయి మరి రష్మీ అందాలు ప్రదర్శించింది. ఇప్పుడు తాజాగా మరో సాంగ్‌ టీజర్‌ను విడుదల చేశారు. మొన్న లిప్‌లాక్‌ సీన్స్‌, బికినీలో రెచ్చిపోయిన రష్మీ ఇప్పుడు విడుదలైన సాంగ్‌లో లంగా వోణిలో తన ఎద అందాలని చూపిస్తుంది. ఈ చిత్రం కథ ఎలా ఉన్నా రష్మీ మాత్రం తన అందాలని చూపించి ధియేటర్లకి పరుగులు పెట్టేలా చేస్తుంది. మొత్తానికి రాకరాక వచ్చిన ఛాన్స్‌ని రష్మీ బాగానే ఉపయోగించుకుటుంది.

1/14 Pages

English summary

Jabardasth Anchor Reshmi Gautam acted film GunturTalkies was creating Hype by its posters and Trailers.In this movie Reshmi looks hot.This movie was going to release on March 4th.