సెగలు పట్టిస్తున్నఊపిరి బ్యూటీ(ఫోటోలు)

Oopiri Beauty Gabriella Hot Bikini Stills

05:32 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Oopiri Beauty Gabriella  Hot Bikini Stills

ఇటీవల కింగ్ నాగార్జున – కార్తి కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు . దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మమ రథం పట్టారు. నాగార్జున నటన ఈ సినిమాకే అద్బుతంగా నిలిచింది. ఊపిరి సినిమాలో ఒక పాటలో నాగార్జునతో జత కట్టి ఆడిన సౌత్ ఆఫ్రికా మోడల్ గాబ్రియాలా తన లూక్స్ తో అందరిని ఆకట్టుకుంది . తాజాగా ఈ భామ బికినీ అందాలతో యూత్ కు "ఊపిరి" ఆడకుండా చేస్తోంది.  హాట్ హాట్ బికినీ స్కిన్ షో ఆదరగోట్టింది . గాబ్రియాలా తీరు చూస్తే తన అందాలతో తెలుగు దర్శక , నిర్మాతలకు గాలం వేసి వారి దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:పవన్ మూడో భార్య గురించి తెలీని నిజాలు..

గాబ్రియలా హాట్ హాట్ ఫోటో షూట్ ఫోటోలు ఎక్స్ క్లూజివ్ గా మీకోసం...

1/23 Pages

English summary

Gabriella who was acted in Oopiri movie was attracted audience with her acting and hot look in the movie . She was a South African model and she recently released her hot bikini photos. She looks damn hot in that photos.