ఊపిరిలో కార్ చేజింగ్ మేకింగ్ వీడియో.. ఇంత కష్టబడతారా!

Oopiri car chasing making video

04:12 PM ON 18th April, 2016 By Mirchi Vilas

Oopiri car chasing making video

అక్కినేని నాగార్జున, కార్తి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఊపిరి'. ఫ్రెంచ్ లో సూపర్ హిట్ అయిన క్లాసిక్ మూవీ ఇన్ టచ్ బుల్స్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్చి వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మించింది. ఐ చిత్రంలో అనుష్క, శ్రియ, తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది తెలుగు, తమిళంలో విడుదలైంది. విడుదలై ఇప్పటికి 4 వారాలు అవుతున్న హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా 50 రోజులకు దూసుకు పోతుంది.

ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం కూడా హృదయాన్ని హద్దుకుంటుంది. ఇందులో కార్ చేజింగ్ సన్నివేశం ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పుడు ఆ కార్ చేస్జింగ్ మేకింగ్ వీడియో ని యూట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో విపరీతంగా హల్ చల్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా వీక్షించండి.

English summary

Oopiri car chasing making video. Car chasing making video from Oopir.