ఊపిరి మూవీ స్టొరీ లీక్

Oopiri Leaked Story

03:15 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Oopiri Leaked Story

ఇటీవల కాలంలో మల్టీ స్టారర్ చిత్రాలకు ఉన్నంత క్రేజ్ అంత ఇంతా కాదు. ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్టార్ లను చూడడం నిజంగా ఒక్క గొప్ప అనుభూతి అనే చెప్పాలి. మల్టీ స్టారర్ చిత్రాల ద్వారా ఇద్దరు హీరోల ఫాన్స్ ని ఒకేసారి సంతృప్తి పరచవచ్చు.ఇంతకు ముందు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , గోపాల గోపాల వంటి చిత్రాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు అదే కోవలోకి అడుగుపెట్టిన కింగ్ అక్కినేని నాగార్జున , తమిళ హీరో కార్తితో కలిసి ఊపిరి  సినిమాలో నటిస్తున్నాడు. ఊపిరి చిత్రానికి సంబందించిన పోస్టర్ , టీజర్ల కు మంచి స్పందన లభిస్తుంది.

ఇంతలా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తున్న ఊపిరి సినిమా స్టొరీ ఇటీవల లీక్ అయ్యింది.

1/13 Pages

ఊపిరి స్టొరీను స్లైడ్ లో చుడండి..

English summary

King Akkineni Nagarjuna's upcoming film was "Oopiri".In this Nagarjuna was acting as a physically disabled person and Tamil Hero Karthi acting as a Care Taker of Nagarjuna and Tamanna Bhatia was acting as a secretary of Nagarjuna.Recently this movie story was leaked.This movie was directed by Vamshi Paidipalli and PVP cinema was Producing this movie.