భావోద్వేగాలే "ఊపిరి - ఎండింగ్ ఏదో మిస్సయింది

Oopiri Movie Analysis

04:51 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Oopiri Movie Analysis

కొన్ని సినిమాలు చూస్తుంటే హీరో కనిపిస్తాడు, మరికొన్ని చూస్తుంటే హీరోయిన్ల గ్లామర్ ప్రధాన ఆకార్షణ గా వుంటుంది.. కానీ కొన్ని సినిమాలు  కేవలం ఆ కథ, పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. పాత్రధారుల గురించి పట్టించుకోం.. ఇంచుమించు ఆ కోవకి చెందిన చిత్రమే "వూపిరి". ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కనున్న రామ్ చరణ్

32 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసిన  రెబెల్ స్టార్

1/11 Pages

పీవీపీ సినిమా ఇది ...

పీవీపీ సినిమా నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఊపిరి సినిమాలో నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, తనికెళ్ల భరణి, అడవి శేష్‌, గాబ్రియేలా, నోరా ఫతేహి, అనుష్క, శ్రియ తదితరులు నటించారు. అబ్బూరి రవి రచనకు వంశీ పైడిపల్లి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించాడు. పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మాతలుగా వ్యవహరించారు. గోపీసుందర్‌ సంగీతం అందించిన ఈసినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రిల సాహిత్యం బలాన్ని చేకూర్చాయి 

English summary

Akkineni Nagarjuna Oopiri movie was released today and here is the analysis of the Oopiri movie.This movie was directed by Vamshi Paidipalli and produced by PVP Cinemas