'ఊపిరి' టీజర్‌లో నాగ్‌ అదిరిపోయాడు

Oopiri Teaser

03:50 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Oopiri Teaser

అక్కినేని నాగార్జున-కార్తీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఊపిరి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పూర్తిగా వీల్‌ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు. గీపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో అనుష్క కూడా ఒక అతిధి పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ను నిన్న విడుదల చేశారు. ఈ టీజర్‌ లో నాగ్‌ ఎంతో కూల్‌గా తన అభినయంతో మెప్పిస్తున్నాడు. కార్తీ కూడా తన డైలాగ్స్‌తో బాగా ఆకట్టుకుంటున్నాడు. మీరు కూడా ఆ టీజర్‌ ని ఒకలుక్‌ వెయ్యండి.

English summary

Akkineni Nagarjuna's upcoming movie Oopiri was crating hype in movie lovers. This movie teaser was released by the movie unit.Hero Karthi and Tamanna Played lead roled in the movie along with Nagarjuna.Vamshi Paidipalli was the Director of tjis film.