20నే 'ఊపిరి' టీజర్

Oopiri Teaser to be released on the 20th

10:01 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Oopiri Teaser to be released on the 20th

అక్కినేని నాగార్జున, తమన్నా, కార్తీలు ప్రధాన పాత్రలుగా రూపుదిద్దుకున్న ‘వూపిరి’ చిత్రం టీజర్‌ను ఈనెల 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేస్తారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులకు తెల్పింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతం సమకూరుస్తుండగా, పీవీపీ సినిమా బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ వేసవి కి ఈ చిత్రం సందడి చేయనుంది.

English summary

Nagarjuna and Karthi multi starrer movie "Oopiri" movie was creating hype in the movie lovers.This movie teaser to be released on 20th of this month.Nagarjuna ,Karthi and tamanna were acted in lead roles in this movie.