ఒప్పో నుంచి ఏ30 స్మార్ట్ ఫోన్

Oppo A30 Smartphone

06:59 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Oppo A30 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఒప్పో మరో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఏ30 పేరిట దీనిని చైనాలో రిలీజ్ చేసింది. ఒప్పో చైనా వెబ్‌సైట్‌లో దీనిని లిస్ట్ చేసింది. అయితే దీని ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలను మాత్రం సంస్థ ప్రకటించలేదు.

ఒప్పో ఏ30 ఫీచర్లు ఇవే..

5 అంగుళాల తెర, 2.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 13 ఎంపీ రేర్‌ కెమెరా, 3 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, ఆండ్రాయిడ్‌ 5.1, 2525ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ

English summary

Chinese Mobile company Oppo launched a new smartphone called Oppo A30.This smartphone comes with the key features like Android 5.1.1 Lollipop,5 inch display,16GB Internal Storage, 3GB RAM,8-megapixel Front Camera,13-megapixel Rear Camera.