ఒప్పో నుంచి ఎఫ్1 స్మార్ట్‌ఫోన్..

Oppo F1 Smart Phone

03:21 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Oppo F1 Smart Phone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఒప్పో నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఎఫ్1 ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయనుంది. దీని ధర రూ.19,300. 3జీబీ ర్యామ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ ఈ ఫోన్ ప్రత్యేకత.

ఒప్పో ఎఫ్1 ఫీచర్లు...

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.7 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 3 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Chineese mobile company Oppo launched a new smart phone called Oppo F1 in India . The price of this smart phone was Rs. 16,800 band it comes with the key features like Android 5.1 Lollipop,13-megapixel rear camera,8 megapixel front camera, 3GB RAM,16 GB Internal Memory