ఆస్కార్‌ గ్రహీత ప్యాటీ డ్యూక్‌ ఇకలేదు 

Oscar Winner Patty Duke Dies At Age 69

10:01 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Oscar Winner Patty Duke Dies At Age 69

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, యూఎస్‌ నటీమణి ప్యాటీ డ్యూక్‌(69) మంగళవారం కన్ను మూసింది. 1963లో విడుదలైన ది మిరాకిల్‌ వర్కర్‌ చిత్రానికి ఈమె ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. 1980లో ఈమెకు ఎమ్మీ అవార్డు లభించింది. 1960లో వచ్చిన ది ప్యాటీ డ్యూక్‌ షోతో మంచి పేరు తెచ్చుకుంది. లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌లో నటించిన సియాన్‌ ఆస్టిన్‌కు ఈమె తల్లి. ... కాగా 2004లో ఈమెకు ఓ సారి బైపాస్‌ సర్జరీ చేశారు. ఈమె మరణంతో హాలీవుడ్ లో సంతాపం వ్యక్తమైంది.

English summary

Hollywood Actress Patty Duke Dies At the Age of 69.Patty Duke, the teen who won an Oscar for The Miracle Worker and later played "identical cousins" in her own TV sitcom.