దుబాయ్ లో మన భారతీయుడు ఏం చేసాడో తెలిస్తే అవాక్కవుతారు!

Our Indian creates record in Dubai

11:50 AM ON 15th November, 2016 By Mirchi Vilas

Our Indian creates record in Dubai

భారతీయులు ఎక్కడున్నా తమ ప్రత్యేకత చాటుకుంటారు. అందుకే పలు దేశాల్లో కీలక స్థానాల్లో భారతీయులున్నారు. తాజాగా దుబాయ్ లో స్థిరపడ్డ భారతీయుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. శరణార్థ చిన్నారులకోసం కేవలం ఒక్క రోజులో 10,975 కేజీల స్టేషనరీని సేకరించి రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది శరణార్థ చిన్నారులకు పంచిపెట్టేందుకు అతడు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

తమిళనాడులోని తిరునవ్వేలిలో జన్మించిన కృష్ణమూర్తి 1992 నుంచి దుబాయ్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఒక స్వచ్చంధ సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా విద్యార్థుల వద్ద నుంచి పుస్తకాలు, బొమ్మలు, స్టేషనరీ వంటివి సేకరించి భారత్, ఆఫ్రికాలోని పేద పిల్లలకు పంచిపెడుతున్నారు.

English summary

Our Indian creates record in Dubai