కన్న కూతురే .. అయినా తల్లిని ఏం చేసిందంటే

Own Daughter brutally beats 85 years old mother

11:50 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Own Daughter brutally beats 85 years old mother

బంధాలు అనుబంధాలు మాసిపోతున్నాయి. స్వార్ధం ముందు ఏదీ నిలవడం లేదు. కన్న బిడ్డలైనా అయినా, కట్టుకున్న వాడైనా, అడుగులో అడుగు వేసిన భార్య అయినా, ఎవరైనా సరే కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా చూస్తారని భయం కూడా లేదు .. ఎందుకంటే ఇంచుమించు అన్ని ఇళ్లల్లో ఏదో ఓ సమస్యే ... ఇంతకీ విషయం ఏమంటే కనిపెంచిందన్న కనికరం కానీ, నవమాసాలు మోసిందన్న స్పృహ కానీ ఏమాత్రం లేకుండా, ఏదో తప్పు చేసినట్టుగా 85 ఏళ్ల వృద్ధురాలిపై కూతురు చేసిన పైశాచిక దాడి చేసింది. నోటికొచ్చినట్లు తిట్టిపోసింది. ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే, వాళ్ళనూ తిట్టిపోసింది.

కన్న తల్లిదండ్రులను కళ్లలో పెట్టుకుని చూసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా . పేగు బంధం అర్థాన్నే మార్చేసిన ఈ కూతురిలా మారద్దంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పై మీరూ ఈ వీడియో ఒలుక్కెయండి.

ఇది కూడా చూడండి: జూన్ నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

ఇది కూడా చూడండి: ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

ఇది కూడా చూడండి: ఇలాంటి అమ్మాయిలని అబ్బాయిలు పెళ్లి చేసుకోరట

English summary

Own Daughter brutally beats 85 years old mother.