అంబులెన్స్ లో సిలిండర్ పేలి శిశువు మృతి 

Oxygen cylinder bursts in Ambulance

10:44 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Oxygen cylinder bursts in Ambulance

అంబులెన్స్ లో ఆక్సిజెన్ సిలిండర్ పేలి , పసికందు మరణించింది. మహారాష్ట్ర లోని దానే నుంచి ముంబై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పసికందు మరణంతో పాటూ ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A small baby died in maharashtra by bursting of oxygen cylinder in ambulance