పద్మ పురస్కారాల స్వీకారం

Padma Award To Celebrities 2016

09:53 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Padma Award To Celebrities 2016

ఆ మధ్య కొందరికి పద్మ భూషణ్ అవార్డులు ఇవ్వగా , తాజాగా మంగళవారం మిగిలిన వారికి కూడా ఈ పురస్కారాలు అందించారు. రాష్ర్టపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈనాడు సంస్థల గ్రూప్ అధినేత రామోజీరావు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌లు రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు. అలాగే సానియామీర్జా పద్మభూషణ్‌, రాజమౌళి ప్రియాంక చోప్రా, లు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వంటి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవి కూడా చూడండి:

రైనా కు వార్నింగ్ ఇచ్చిన శిఖర్ ధావన్

బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

సర్దార్ పై ఎన్టీఆర్ మెసేజ్ చూసి షాకైన దేవిశ్రీ

English summary

The Padma Awards were awarded to the celebrities like Rajinikanth,Pranab Mukherjee,Sania Mirza, Priyanka Chopra Etc. This Awards were awarded by President of India Pranab Mukherjee.