పద్మ భూషణ్ దక్కించుకున్నది వీరే...

Padma Bhushan Awards Of 2016

06:52 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Padma Bhushan Awards Of 2016

2016 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 10 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 87 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌కు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి.

పద్మ భూషణ్ అవార్డులు..

సానియా మీర్జా

సైనా నెహ్వాల్

అనుపమ్ ఖేర్

ఉదిత్ నారాయణ్

రామ్‌సుతార్

వినోద్ రాయ్

హీస్నమ్ కన్‌హేలాల్

బర్జీందర్ సింగ్ హందర్డ్

స్వామి తేజోమయానంద

ప్రొఫెసర్ ఎస్.ఎస్. రామానుజ తాతాచార్య

డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

బెనెట్ కోల్మన్ అండ్ కంపెనీ చైర్మన్ ఇందు జైన్‌

English summary

Central Government has announced Padma Vibhushan Awards Of 2016. In this list there were sania mirxa,anupam kher,saina nehwal etc