పద్మ శ్రీ అందుకునేది వీరే...

Padma Sri Awards Of 2016

07:05 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Padma Sri Awards Of 2016

2016 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 10 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 87 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ప్రియాంక చోప్రా, రాజమౌళికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.

పద్మ శ్రీ అవార్డులు

ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్

ప్రముఖ సినీనటుడు అజయ్ దేవగన్

ప్రముఖ సినీనటి ప్రియాంక చోప్రా

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి

అక్షయ్ కుమార్

మధుర్ భండార్కర్‌

English summary

Central Government has announced Padma Vibhushan Awards Of 2016. In this list there were Priyanka Chopra,Akshay Kumar,Ajay Devagan,S.S.Rajamouli