పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

Padma Vibhushan Awards Of 2016

06:31 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Padma Vibhushan Awards Of 2016

2016 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 10 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 87 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. మీడియా రంగంలో రామోజీరావుకు సినీ రంగంలో రజినీకాంత్ పద్మ విభూషణ్ వరించాయి.

పద్మ విభూషణ్ పురస్కారాలు..

యామినీ కృష్ణమూర్తి - ప్రముఖ నృత్యకారిణి

రజినీకాంత్ - సినీ రంగం

గిరిజా దేవి - సంగీత విద్వాంసురాలు

రామోజీ రావు - మీడియా రంగం

విశ్వనాథన్ శాంత - వైద్య రంగం

శ్రీశ్రీ రవి శంకర్ - ఆధ్యాత్మిక గురువు

మాజీ గవర్నర్ జగ్‌మోహన్ - ప్రజా సేవల రంగం

వాసుదేవ కల్‌కుంటే ఆత్రే - శాస్త్ర సాంకేతిక రంగం

అవినాష్ దీక్షిత్ - విద్య, సాహిత్య రంగం

ధీరూభాయ్ అంబానీ - మరణానంతరం పద్మ విభూషణ్ వరించింది.

English summary

Central Government has announced Padma Vibhushan Awards Of 2016. In this list there were Yamini Krishnamurthi - Classical Dance,Rajnikanth - Cinema,Girija Devi - Classical (Vocal),Ramoji Rao - Literature and Education (Journalism),Viswanathan Shanta - Medicine (Oncology),Shri Shri Ravi Shankar - Others (Spiritualism),Shri Jagmohan - Public Affairs,Dr Vasudeva Kalkunte Aatrre - Science&Engineering,NRI/OCI/PIO/Foreigners/Posthumous,Avinash Dixit (USA) - Literature & Education,Dhirubhai Ambani - Trade & Industry