పద్మవిభూషణ్‌ రేసులో సూపర్‌స్టార్‌

Padma vibhushan for Rajinikanth

07:37 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Padma vibhushan for Rajinikanth

ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డు విజేతలను ప్రకటించబోతుంది. సినిమా రంగంలో విశిష్ట సేవలను అందించిన ప్రముఖులకు ప్రతీ సంవత్సరం ఈ పద్మ పురస్కారాలను ఇస్తారు. ఈ సంవత్సరం పద్మ పురస్కారాలకు ఎంపికైన వారి పేర్లను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో పద్మశ్రీ పురస్కారానికి అనుపమ్‌ ఖేర్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్‌ పేర్లు ఎంపికయ్యాయి. కాగా పద్మవిభూషణ్‌ అవార్డు సూపర్‌స్టార్‌ కి ఇచ్చే అవకాశం ఉంది.

English summary

Rajinikanth name is expected to figure in the list of padma awardees to be announced on the republic day.