పాక్ జట్టు పై ఎగిసి పడుతున్న నిరసన జ్వాలలు

Pakistan Fans Fires On Pakistan Team For Loosing Match Against India

02:58 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Pakistan Fans Fires On Pakistan Team For Loosing Match Against India

భారత్ - పాక్ ల మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా, ఉత్కంఠె. పాకీస్తాన్ ఓడితే ఆ దేశంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వేరే చెప్పక్కర్లేదు. ఇక తాజాగా టీ20 సిరీస్ లో భాగంగా భారత్.. పాక్ ల మధ్య మ్యాచ్ జరగటం.. అందులో దుమ్ము రేపుతూ టీమిండియా అద్భుత విజయం సాధించటం.. భారత ప్రజలు పండగ చేసుకోవటం మనం చూసాం. అయితే . మరి.. ఓడిన పాక్ లో పరిస్థితి ఎలా ఉంది? ఓటమి తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..? అక్కడి మీడియా ఎలా స్పందించింది? లాంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఎందుకంటే వాళ్ళు చేసే చేష్టలు అలాంటివి మరి. తట్టుకోలేక పోతున్న పాక్ లో నిరసన జ్వాలలు ఉవెత్తున ఎగిసి పడుతున్నాయి.

ఎందుకు నవ్వుతున్నావ్... టీవీ యాంకర్ ఫై షోయబ్ ఆగ్రహం

103 అంతస్తులో ఆ హీరోయిన్‌ ఏం చేసిందో తెలుసా ?

నీకు ఆ సత్తా ఉందని నాకు తెలుసు... చిరంజీవి

ఆమె నాతో ఒక రాత్రి గడిపితే 6 కోట్లు ఇస్తా

అన్నయ్య మీద రివేంజ్ తీర్చుకోడానికే  పిలిచాడా

1/6 Pages

ఎడా పెడా ఉతికి ఆరేస్తున్నారు ....

     పాక్ ఓటమి కన్నా  టీమిండియా  విజయం అనే మాట పాక్ ని  అట్టుడికిపోయేలా చేసింది. పాక్ ప్రజలు తీవ్ర విషాదంలో వున్న ఆదేశ పౌరులు పాక్ జట్టుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సగటు జీవి దగ్గర నుంచి మాజీ స్టార్ ఆటగాళ్ల వరకూ పాక్ కెప్టెన్ అఫ్రిదీ తీసుకున్న నిర్ణయాలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక.. మీడియా సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆఫ్రిదీ టీంను దుమ్మెత్తి పోస్తోంది. .

English summary

Pakistan cricket fans has got angry on Pakistan Cricket Team for not winning against India in T20 world cup on Saturday.Soo many people were broken their televisions and fired on Pakistan Team.