ఇండియాను ఓడిస్తే నగ్నంగా డాన్సు చేస్తా..  

Pakistan Model Offers Strip Dance If Pakistan Defeats India In T20 World Cup

03:57 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Pakistan Model Offers Strip Dance If Pakistan Defeats India In T20 World Cup

అప్పట్లో 2011 వ సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ సందర్భంగా భారత్ ప్రపంచ కప్ గెలిస్తే తాను నగ్నంగా కనిపిస్తానంటు బాలీవుడ్ మోడల్ పూనం పాండే ప్రకటించి ఒక్కసారిగా హెడ్ లైన్స్ లో నిలిచినా సంగతి తెలిసిందే ఆ ప్రకటన పూనం పాండే కి బాలీవుడ్ ఆఫర్లు కుడా తెచ్చిపెట్టాయి. 

తాజాగా పూనం పాండే తరహాలోనే పాకిస్తాని మోడల్ కాందీల్ బాలోచ్ పాకిస్తాన్ క్రికెటర్లకు ఒక ఓపెన్ ఆఫర్  ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న కొలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగనున్న భారత్ - పాక్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిస్తే , అందరి ముందు తాను "స్ట్రిప్ డాన్స్ " చేస్తా అని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వీడియో రూపంలో ప్రకటించింది.

 

టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

తారలు..వారి భార్యలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

 

పైగా ఆ స్ట్రిప్ డాన్స్ షోను పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ సాహిద్ అఫ్రిదికి అంకితమిస్తానంటూ  మోడల్ కాందీల్ బాలోచ్ ఆ వీడియోలో తెలిపింది. ఇలా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన ఈ మోడల్ పాకిస్తాన్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలం సృష్టిస్తుంది . ఇంతకు ముందు ఇలాగే ఓపెన్ ఆఫర్ ఇచ్చిన పూనం పాండే లాగానే ఈ పాకిస్తానీ మోడల్ కూడా ఒక్క నైట్ లో స్టార్ గా మారిపోతుంది ఏమో వేచి చూడాలి.

 

 ఆ వీడియోలు కింద స్లైడ్ లో చూడండి..

1/3 Pages

స్ట్రిప్ డాన్స్

భారత్ పై పాకిస్తాన్ గెలిస్తే , అందరి ముందు తాను "స్ట్రిప్ డాన్స్ " చేస్తా అని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వీడియో రూపంలో ప్రకటించింది.

English summary

A Pakistani Model named Qandeel Baloch promises strip dance if Pakistan beats India in World T20.She posted this video in her facebook .Now this video was going viral over the internet.