ఆమిర్ ఖాన్ ఫోర్న్ టేప్ లీకయింది

Pakistani Boxer Amir Khan Shocking Video

11:04 AM ON 19th January, 2017 By Mirchi Vilas

Pakistani Boxer Amir Khan Shocking Video

కొత్త సినిమాలే కాదు, తారలకు సంబంధించిన అన్ని అంశాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ప్రతి అంశం ఎదో రకంగా లీకవుతూనే వుంది. తాజగా పాకిస్తానీ బాక్సర్ ఆమిర్ ఖాన్ సెక్స్ టేప్ అని చెబుతున్న వీడియో ఒకటి ఆన్ లైన్ లో లీక్ అయింది.. స్కైప్ ద్వారా ఓ మహిళతో చాట్ చేస్తున్న ఇతని వైనాన్ని ఎక్స్-రేటెడ్ వీడియోగా కూడా పేర్కొంటున్నారు. ఈ వీడియోలో ఉన్న లేడీ ఆరిజోనా (యూఎస్)కు చెందిన ఓ మోడల్ అని అంటున్నారు.

అయితే 2013లో ఫర్యాల్ మఖ్దూమ్ అనే మహిళను ఆమిర్ పెళ్లి చేసుకున్న చాలా వారాల తర్వాత తీసిన వీడియో ఇది అంటున్నవాళ్ళూ ఉన్నారు. ఆమెతో తన పెళ్లి తరువాత ఆమిర్ ఆమెను ఎన్నో సార్లు చీట్ చేశాడట. 2010 లో ఆరిజోనా మోడల్ తో ఇతగాడు కొంతకాలం డేటింగ్ కూడా చేసినట్టు చెబుతున్నారు. మాజీ వాల్డ్ చాంపియన్ కూడా అయిన ఆమిర్ బాగోతం ఇలా బయటపడిందని తెలుస్తోంది. దీనిపై కామెంట్స్ కూడా పడుతున్నాయి.

English summary

Pakistani Boxer Amir Khan Shocking Video.