పాక్ లో 'బాజీరావు మస్తానీ' నిషేధం 

Pakisthan Banned BajiRao Mastani

11:43 AM ON 17th December, 2015 By Mirchi Vilas

Pakisthan Banned BajiRao Mastani

బాలివుడ్ సినీమా 'బాజీరావు మస్తానీ' పాకిస్తాన్ లో నిషేధానికి గురైంది. రణబీర్ , దీపిక , ప్రియాంకా చోప్రా నటించిన ఈ చిత్రం ఇస్లాం కి వ్యతిరేకంగా ఉందంటూ పాకిస్తాన్ సెన్సార్ బోర్డు పేర్కొనడంతో నిషేధం విధించారు. కాగా హిందీ , తెలుగు , తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినీమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary

Pakistan sensor board has banned Bajirao masthani movie in pakisthan by saying that movie was against islam.This movie is going to be released world wide on tomorrow in telugu,tamil and hindi