అలాంటి సినిమాలు చూడొద్దంటున్న శృంగార తార!

Pamela Anderson talks about romantic movies

12:03 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Pamela Anderson talks about romantic movies

హవ్వ... అశ్లీల చిత్రాల్లో నటించిన హాలివుడ్ నటీమణులే ఆ బాపతు సినిమాలు చూడొద్దని అంటున్నారు. అంటే వాళ్లలో వచ్చిన మార్పు ఏమిటబ్బా అని నెటిజన్లు, సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు బూతు చిత్రాలు చూడొద్దని, నీతి వాక్యాలు ఎందుకు చెబుతున్నారో వివరాల్లోకి వెళ్తే... పలు సెక్స్ చిత్రాలతో హోరెత్తించిన ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ పమేలా ఆండర్సన్ ఇప్పడు అశ్లీల చిత్రాలు చూడొద్దని ప్రజలను కోరింది. ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అశ్లీల చిత్రాలు చూడటం హానికరమని, ఇప్పటికైనా అశ్లీల చిత్రాలు చూడటం ఆపాలని ప్రేక్షకులను ఆమె విన్నవించింది.

ఈ చిత్రాలు ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని అందుకే బూతు చిత్రాలను అందుబాటులో లేకుండా చేయాలని బేవాచ్ స్టార్ పేర్కొంది. ఉచితంగా లభించే అసభ్యకర చిత్రాలు అందుబాటులో ఉన్న నేటి రోజుల్లో తనకు భయం వేస్తుందని టామీలీన్ అనే 49 ఏళ్ల నటి వ్యాఖ్యానించింది. 1995లో టామీ లీ అప్పటి భర్తతో కలిసి ఉన్న సెక్స్ టేప్ వెలుగు చూడటం విశేషం. బూతు, అశ్లీల చిత్రాల్లో నటించిన వారే ఆయా చిత్రాలు చూడటం ప్రజలకు నష్టమని చెప్పడం కొసమెరుపు. శంఖంలో పోస్ట్ కానీ తీర్ధం కాదని అంటారు కదా. అలానే బూతు చిత్రాల్లో నటించిన వాళ్ళే అవి చూడొద్దనడం నిజంగా గొప్ప పరిణామమే అని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మీ దగ్గర ఈ కెమికల్స్ ఉంటే మీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు!

ఇది కూడా చదవండి: ఆడవాళ్ళకు ఎక్కువగా వచ్చే కల ఏమిటో తెలుసా?

ఇది కూడా చదవండి: అమ్మాయి పుడుతుందని జ్యోతిష్యుడు చెప్పగానే కోడలిపై యాసిడ్ పొసేసారు

English summary

Pamela Anderson talks about romantic movies. Hollywood sex star Pamela Anderson says that don't watch porn movies.