పానాసోనిక్ నుంచి ఎలూగా టర్బో

Panasonic Eluga Turbo smartphone

01:01 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Panasonic Eluga Turbo smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ పానాసోనిక్ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎలూగా టర్బో పేరిట ఈ కొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.10,999. ఈ ఫోన్ ను స్నాప్‌డీల్ ఫ్లాష్‌సేల్ లో వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు.

ఎలూగా టర్బో ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 X 710 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, 4జీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2350 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 4.0

English summary

Popular electronics company Panasonic launched a new smart phone called Eluga Turbo in India.The price of this Smart Phone was Rs.10,999.It comes with the features like 5-inch HD display,1.5GHz octa-core processor,3GB of RAM, 2,350 mAh battery,13MP rear camera with LED flash ,5MP front camera