21 భాషలను సపోర్ట్ చేసే పానసానిక్ పీ66 మెగా

Panasonic P66 Mega Smartphone

10:28 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Panasonic P66 Mega Smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ పానసోనిక్‌ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పానసానిక్‌ పీ66 మెగా పేరుతో రీలీజ్ చేసిన ఈ ఫోన్‌ 21 భారత భాషలను సపోర్ట్‌ చేస్తుంది. దీని ధర రూ. 7,990.

పానసానిక్ పీ66 మెగా ఫీచర్లు ఇవే..

5 అంగుళాల డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్‌ ప్రొసెసర్‌, 2 జీబీ రామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం

English summary

Worlds Popular electronics company Panasonic launched a new smartphone called Panasonic P66 Mega,This smartphone supports 21 Indian languages.The price of this smartphone was Rs, 7,990 and it comes with the key features like 5 inch display,1.3GHz Processor,2GB RAM,16GB internal storage,8-megapixel Rear Camera, 5-megapixel Front Camera,3200mAh Battery