పంచారామక్షేత్రాలు కిటకిట

Pancharamam full rush with devotees

04:21 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Pancharamam full rush with devotees

పవిత్ర కార్తీకమాసం...అందునా కార్తిక సోమవారం పైగా తొలి సోమావారం కావడంతో పంచారామక్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌ అటు తెలంగాణా ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున్న భక్తులు పంచారామక్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు,ద్రాక్షారామం,సామర్లకోట ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు నడుపుతుంది.

English summary

Pancharamam full rush with devotees.pancharamam is a one of the famous holy place.