1 4 4 w w w... థ్రిల్లింగ్ ఓవర్ (వీడియో)

Pandya Sensational Last Over in T20 World Cup

03:30 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Pandya Sensational Last Over in T20 World Cup

ఇండియాలో జరుగుతున్నా టీ20 ప్రపంచకప్ లో భాగంగా బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఇండియా - బంగ్లాదేశ్ మ్యాచ్ చివరి బంతి దాకా థ్రిల్లింగ్ గా జరిగింది. ఒక దశలో భారత్ వైపు , మరో దశలో బంగ్లాదేశ్ వైపు ఇలా రెండు జట్ల మధ్య ఊగిసలాడిన మ్యాచ్ లో విజయం చివరకు ఇండియాను వరించింది. బాల్ బాల్ కు అనేక మలుపులతో సాగిన మ్యాచ్ మొత్తం అద్బుతంగా జరిగింది.

ఇండియా - బంగ్లాదేశ్ మధ్య ఆద్యంతం ఆసక్తి సాగిన విధానాన్ని ఇప్పుడు చూద్దాం..

మ్యాచ్ హైలైట్స్ వీడియోను స్లైడ్ షోలో చూడండి...     

1/10 Pages

ఆఖరి ఓవర్ సాగిందిలా

బంగ్లాదేశ్ కు ఆఖరి ఓవర్ లో 11 పరుగులు అవసరమయ్యాయి . అప్పటికే జడేజా , అశ్విన్ ,నెహ్రా ,బూమ్రా ల ఓవర్ల కోటా పూర్తవడంతో ధోని అప్పటికే పరుగులు ధారాళంగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా వైపు మొగ్గు చూపాడు .

English summary

India Played with Bangladesh in T20 world Cup in Bengaluru yesterday. India win by one run in this Thriller.Hardhik paandya bowled tremendous last over in this match.