మహిళా సహకార ఆర్ధిక సంస్థ చైర్ పర్సన్ గా అనూరాధ 

P.Anuradha Elected As Chair Person Of Mahila Sahakara Ardhika Samstha

01:25 PM ON 16th December, 2015 By Mirchi Vilas

P.Anuradha Elected As Chair Person Of Mahila Sahakara Ardhika Samstha

ఆంద్రప్రదేశ్ మహిళా సహకార ఆర్ధిక సంస్థ పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. చైర్ పర్సన్ గా పంచుమర్తి ఆరూరాద నియమితులయ్యారు. టిడిపిలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఈమె విజయవాడ మేయర్ గా సేవలందించారు. పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఇటీవల కొన్ని కార్పోరేషన్ల కు పాలకవర్గాలు రావడంతో అనూరాధకు ఈ పదవి ఖాయమని వార్తలు వచ్చాయి. రెండేళ్ళ కాలపరిమితి తో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. డైరెక్టర్లుగా విశాలాక్షి , మేఖలా దేవి , రాజేశ్వరి దేవి , లక్ష్మి పద్మజ లను నియమితులయ్యారు.

English summary

Telugudesam party leader P.Anuradha Elected As Chair Person Of Mahila Sahakara Ardhika Samstha of Andhra Pradesh state