5 సంవత్సరాల పాపకి వివాహం చేసిన కసాయి తల్లిదండ్రులు

Parents did child marriage in Rajasthan

09:39 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Parents did child marriage in Rajasthan

అవును ముక్కు పచ్చలారని ఆ చిన్నారులను పెళ్లి పేరిట బలి పశువులుగా మార్చేస్తున్నారు. కందుకూరి వీరేశలింగం, రాజా రామ్ మోహన్ రాయ్ వంటి సంస్కర్తలు బాల్య వివాహాల నిరోధానికి ఎంతో కృషి చేసినా, మళ్ళీ ఆ పరిస్థితులు అలానే ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా రాజస్తాన్ లో సామూహిక బాల్య వివాహాలు జరిపించేసారు. పిల్లలు ఏడుస్తున్నా వినకుండా పెళ్లి పీటలు ఎక్కించి, తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నా వెలుగులోకి రావడంలేదు. అందుకే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

English summary

Parents did child marriage in Rajasthan. Brutal parents did child marriage to their children in Rajasthan.