దారుణం: తల్లిదండ్రులే కూతురు నగ్న ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టారు..

Parents puts daughter embarrassing photos in facebook

03:57 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Parents puts daughter embarrassing photos in facebook

ఆడవాళ్లకు ఎవరో అన్యాయం చేయక్కర్లేదు. కన్నవాళ్లు, నా అన్నవాళ్ళు చేసే అన్యాయమే ఎక్కువైపోయింది. ఇక కూతురి మాన మర్యాదలను కాపాడాల్సిన తల్లిదండ్రులే ఆమె నగ్నచిత్రాలను ఫేస్ బుక్ లో పెట్టిన విభ్రాంతికరమైన ఘటన ఆస్ట్రియా దేశంలో జరిగింది. ఆస్ట్రియా దేశానికి చెందిన 18 ఏళ్ల యువతి సన్నిహితునితో అన్యోన్యంగా గడుపుతున్న చిత్రాలు, మంచంపై నగ్నంగా పడుకున్న చిత్రాలను ఆమె అనుమతి లేకుండానే సాక్షాత్తు ఆమె తల్లిదండ్రులే ఫేస్ బుక్ లో పెట్టి నీచమైన పని చేశారు. 2009వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు తన కూతురు అశ్లీలంగా ఉన్న 500 చిత్రాలను ఫేస్ బుక్ లో పెట్టి ఆయా నగ్న చిత్రాలను తమ 700 మంది స్నేహితులకు షేర్ చేసిన సంఘటన అందరినీ కలవరానికి గురిచేసింది.

1/4 Pages

తాను టాయ్ లెట్ గదిలో ఉన్నపుడు, మంచంపై నగ్నంగా పడుకున్నపుడు ఇలా ప్రతి దశలోనూ తీసిన ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి తన పరువును మంట కలిపారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తన అశ్లీల ఫోటోలను తొలగించమని తాను ఎన్నిసార్లు కోరినా తన తండ్రి వాటిని తొలగించకపోగా, ఆ ఫోటోలు పెట్టే హక్కు తండ్రిగా తనకు ఉందని చెప్పడం విశేషం. దీనిపై సదరు బాధిత యువతి తన తల్లిదండ్రులపై కోర్టుకు వెళ్లింది. కూతురి అశ్లీల చిత్రాలు పెట్టి ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించారని, ఆమెకున్న హక్కులను కాలరాచారని యువతి న్యాయవాది మైఖేల్ రామి అంటున్నారు.

English summary

Parents puts daughter embarrassing photos in facebook