డబ్బు కోసం కూతుళ్ళను బ్లూ ఫిల్మ్స్ తీసే నిర్మాతకు అమ్మేసిన తల్లిదండ్రులు

Parents Sold Their Three Daughters To Blu Filmmaker

04:55 PM ON 8th June, 2016 By Mirchi Vilas

Parents Sold Their Three Daughters To Blu Filmmaker

రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇక మహిళల పై జరిగే దారుణాలకు అంతు పొంతూ లేదనే చెప్పాలి. ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల బ్రెజిల్ లో ఒక బాలికను 33 మంది కిరాతకులు అతిదారుణంగా రేప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నిండితులైన వారిని కటినంగా శిక్షించాలంటూ బ్రెజిల్ లోని ప్రజలు రోడెక్కి నిరసన తెలిపారు.

తాజాగా మరో దారుణమైన ఘటన ఒకటి అగ్ర రాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. డబ్బు కోసం తన కన్న కూతుర్లనే బ్లూ ఫిల్మ్స్ తీసే నిర్మాతకు అమ్మేయాలని భావించాడు ఒక కసాయి తండ్రి. ఇదే దారుణం అనుకుంటే తన కూతుళ్ళను అమ్మేసిన తండ్రికి వారి తల్లి సైతం మద్దతు పలకడం కొసమెరుపు. అనుకున్నదే తడవుగా తల్లిదండ్రులు ఇద్దరూ 5,14,16 సంవత్సరాల వయసున్న తమ కూతుళ్ళను నీలి చిత్రాలు తీసే ఒక నిర్మాతకు అమ్మేశారు. దీంతో ఆ ముగ్గురు బాలికలను కొనుగోలు చేసిన ఆ నిర్మాత ఆ బాలికల పై లైంగిక దాడి పాల్పడడంతో పాటు ఆ బాలికలతో బలవంతంగా కొన్ని బ్లూ ఫిల్మ్స్ సైతం తీసాడు.

ఇది ఇలా ఉంటే ఈ విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు బాలికలను అమ్మేసిన ఆ కసాయి తండ్రికి జీవిత కారాగార శిక్షతో పాటు, అతనికి సహకరించిన తల్లికి కుడా 18 ఏళ్ళ జైలు శిక్షను విధించి కటకటాల వెన్నక్కి పంపారు.

ఇవి కూడా చదవండి:నడి రోడ్డు పై గర్ల్ ఫ్రెండ్ ను చావబాదిన బాయ్ ఫ్రెండ్...ఎందుకో తెలుసా?(వీడియో)

ఇవి కూడా చదవండి:బికినీలో బిగ్ బి మనవరాలు రెచ్చిపోయింది (వీడియో)

English summary

A Parents in Newyork in America sold their three 5,14,16 years daughters to a Blue film maker and the blue film producer used to harass them and he shooted some blue films with them forcefully. Police came to know this incident and they arrested the parents of that girls and kept in Jail.