చిన్నారిని చిత్రహింసల కు గురిచేసిన పేరెంట్స్

Parents Torched Their 4 Year Old Child in Medak

04:31 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Parents Torched Their 4 Year Old Child in Medak

అవును, అత్యంత కిరాతకంగా వాళ్ళు వ్యవహరించారు. తలిదండ్రులయినా సరే, అభం శుభం తెలియని తమ చిన్నారినే చిత్రహింసల పాలుజేశారు. హృదయ విదారకరమైన ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా జిన్నారంలో ఉంటున్న రాధిక, చక్రవర్తి అనే దంపతులకు నాలుగేళ్ల కూతురుంది. అయితే తల్లిదండ్రులే రాక్షసులుగా మారిపోయి ఆ పాపను అతి దారుణంగా హింసించారు. అయితే ఒకరోజు కాదు నిత్యం ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వైనం తెలుసుకున్న ఓ వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయగా.. వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది స్పందించి, పోలీసులకు సమాచారమందించారు. రాధిక, చక్రవర్తిలను అరెస్టు చేసిన పోలీసులు బాధిత చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

ఇవి కూడా చదవండి:

విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

విక్రమ్ తో లిప్ లాక్, హాట్ సీన్స్‌‌లో రెచ్చిపోయిన నయన్'

బాహుబలి 2' తరువాత పెళ్ళికి రెడీ!

English summary

A Parents in Jinnaram in Medak District used to torchure thier four year old baby very badly and one of the neighbour complained about this in police station and police arrested parents and that baby was taken into child care.