పడిందండీ ప్రేమలో మరి ...

Parineeti Chopra Says That She Was In Love koala Bear

09:46 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Parineeti Chopra Says That She Was In Love koala Bear

హీరో హీరోయిన్లు ఎక్కడో ఓ చోట ప్రేమలో పడిపోవడం ఖాయం. ఇప్పుడు బాలీవుడ్‌ భామ పరిణీతీ చోప్రా ప్రేమలో పడింది. అయితే ఆమె ప్రేమలో పడింది మాత్రం ఆ ప్రేమలో కాదు. ఇదీ ఓ రకమైన ప్రేమే. ఇంతకీ పరిణీతి ఇష్టపడుతున్నది ఓ కోయలా బేర్‌ని. ప్రస్తుతం ఈ భామ ఆస్ట్రేలియాలో విహరిస్తోంది. అక్కడి కురండ కోయలా గార్డెన్స్‌లో ముద్దొచ్చే ఓ చిన్న కోయలా బేర్‌ని ఎత్తుకుని ఉన్న ఫొటోను పరిణీతీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘నేను ఈ అందమైన కోయలాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు నా కొత్త ఆస్ట్రేలియా ఫ్రెండ్‌ వీడే’ అంటూ ట్వీట్‌ చేసింది. మరి అసలైన ప్రేమ ఎవరితో ...

English summary

Bollywood Glamorous heroine Parineeti Chopra Says That She was in Love.Presently she was in Australia tour and posting her latest updates in her Twitter account.She posted a post in twitter by saying that she was in love with Koala Bear.