సేల్ఫీ కోసం వెళితే తన్నేసాడు

Parker Cannon Beats The Fan In A Live Show

09:39 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Parker Cannon Beats The Fan In A Live Show

ఈ మధ్య ఫంక్షన్ల లలో సెలబ్రటీ లతో సేల్ఫీ కోసం చేసే ప్రయత్నాలు అవమానానికి దారితీస్తున్నాయి. తాజగా ప్రముఖ కెనడా గాయకుడు పార్కర్ కెనాన్ వికృత చేష్టలు ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాయి. టొరెంటోలోని మోడ్ క్లబ్‌ థియేటర్‌లో ఏర్పాటు చేసిన బ్యాండ్ పార్టీలో పార్కర్ దారుణానికి పాల్పడ్డాడు . ఈ షోకు భారీగా యువతీయువకులు హాజరయ్యారు. పార్కర్ ‘హై రిగార్డ్’ పాటను ఆలపిస్తున్న సమయంలో ఉత్సాహంతో ఓ యువతి స్టేజ్ ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అంతే.. వెనుక నుంచి వచ్చిన పార్కర్ ఆమెను వెనక నుంచి బలంగా తన్నాడు. దీంతో ఆమె ఒక్క సారిగా కింద ఉన్న ప్రేక్షకుల్లోకి పడిపోయింది. ఈ మొత్తం ఘటనంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

బ్రహ్మోత్సవంలో అన్ని కట్టింగులా..?

పవన్ కామెంట్స్ కు హర్ట్ అయిన బన్నీ

రకుల్ కి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరో

English summary

Canadian Pop Singer Parker Cannon Beats The Fan In A Live Show.The fan wants to take selfie on a live stage but Parker came and hit her with his leg on her back and this whole thing was recorded in Camera.